tollywood celebs tweets on uttarakhand tragedy.

#Uttarakhand
#Maheshbabu
#Samantha
#Raviteja

ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం సృష్టించిన బీభత్సానికి చమోలీ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. హిమాయల్లో మంచు కొండలు బద్దలు కావడంతో దౌలీ గంగా, రిషి గంగా, అలకానంద నదులు ఉప్పొంగడంతో చోటుచేసుకొన్న విషాదంపై బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, సమంత అక్కినేని, హన్సిక మోత్వానీ, రవితేజ, ఇతర ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియాలో ప్రముఖులు ఏమన్నారంటే